Peravaram workshoppleiadian teachings

వ్యాసాలువిశ్వ జ్ఞానం

ఫోటాన్ శక్తి

ఫోటాన్ శక్తి యొక్క ఉన్నత కాంతి వలన ప్రస్తుతం భూమండలం అంతా జ్ఞానమయం అవుతోంది

Hari Krishna3 నిమిషాలు

ఫోటాన్ శక్తి యొక్క ఉన్నత కాంతి వలన ప్రస్తుతం భూమండలం అంతా జ్ఞానమయం అవుతోంది ఫిజిక్స్ లో నోబెల్ బహుమతులు గెలుగుచుకున్న ఎందరో ప్రస్తుతం, ఈ సృష్టి గురించి ఒక నిర్ధారణకు వచ్చారు ఈ సమస్త సృష్టి అంతా కేవలం శక్తి యొక్క ప్రవాహమే... ఇది నిరంతరం అదృశ్యమవుతూ తిరిగి ప్రత్యక్ష మవుతూ ఉంటుంది.... దీని కదలికలు నానో సెకండ్స్ లో ఉండటం వలన మానవ దృష్టికి అగోచరమై ఉంటాయి....ఈ కదలికల వల్లనే ఈ సృష్టి మొత్తం నిరంతర మార్పుకి లోను అవుతూ ఉంటుంది ....ఈ సృష్టిలోని చిన్న పెద్ద జీవరాసులన్నీ తమ మానసిక శక్తితో ఈ సృష్టి తో అనుసంధానమై ఉండి సహా సృష్టిలో భాగమవుతాయి....అందుకే ఒక గ్రహం యొక్క చైతన్య స్థితి ఆ గ్రహంపై ఉండే జీవరాశి యొక్క చైతన్య స్థితి పై ఆధారపడి ఉంటుంది..